రంగినేని ఎల్లమ్మ గారి పేరిట ప్రతి ఏటా ఇచ్చే సాహిత్య పురస్కారానికి తగుళ్ళ గోపాల్ ‘దండ కడియం’ కవితా సంపుటి ఎంపికైంది. పురస్కార ప్రదానం మార్చి మొదటి వారంలో రంగినేని ట్రస్టులో జరుగుతుంది. పురస్కారం కింద రూ.25 వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం అందజేయ బడతాయి. వివరాలకు: 94416 77373.
మద్దికుంట లక్ష్మణ్