రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం

ABN , First Publish Date - 2021-10-04T05:34:57+05:30 IST

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2021 కోసం 2019, 2020, 2021 సంవత్సరాలలో ప్రచురితమైన తెలుగు కవితా సంపుటాలు 5 ప్రతులను...

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం

రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2021 కోసం 2019, 2020, 2021 సంవత్సరాలలో ప్రచురితమైన తెలుగు కవితా సంపుటాలు 5 ప్రతులను నవంబరు 16 లోపు చిరునామా: అధ్యక్షులు, రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం 2021, రంగినేని సుజాతా మోహన్‌రావు ఎడ్యుకేషనల్‌ ్క్ష చారిటబుల్‌ ట్రస్టు, బాలాజీ నగర్‌, సిరిసిల్ల-505301, రాజన్న సిరిసిల్ల జిల్లా కు పంపాలి. విజేతకు జనవరి 2022లో జరిగే కార్యక్రమంలో అవార్డు కింద రూ.25వేల నగదు, జ్ఞాపిక, పురస్కార పత్రం అందజేస్తారు. 

మద్దికుంట లక్ష్మణ్‌

Updated Date - 2021-10-04T05:34:57+05:30 IST