వార్డు సభ్యుడిగా గెలవడమే కష్టం: రంగనాథరాజు

ABN , First Publish Date - 2021-02-28T08:51:46+05:30 IST

ఎన్నికల్లో లోక్‌సభ సభ్యుడికంటే వార్డు సభ్యుడిగా గెలవడమే చాలా కష్టమని మంత్రి శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు

వార్డు సభ్యుడిగా గెలవడమే కష్టం: రంగనాథరాజు

ఆచంట: ఎన్నికల్లో లోక్‌సభ సభ్యుడికంటే వార్డు సభ్యుడిగా గెలవడమే చాలా కష్టమని మంత్రి శ్రీరంగనాథరాజు వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా కొడమంచిలిలో శనివారం నిర్వహించిన సర్పంచ్‌ల విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడారు.

Updated Date - 2021-02-28T08:51:46+05:30 IST