LIVE: ఉజ్జయిన మహంకాళి రంగం భవిష్యవాణి

ABN , First Publish Date - 2020-07-13T16:06:34+05:30 IST

ఆషాడమాసం బోనాలు నగరంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఈ ఏడాది భక్తులు లేకుండానే

LIVE: ఉజ్జయిన మహంకాళి రంగం భవిష్యవాణి

హైదరాబాద్: ఆషాడమాసం బోనాలు నగరంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఈ ఏడాది భక్తులు లేకుండానే బోనాల పండుగ నిర్వహిస్తున్నారు. ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరుగుతోంది.  దీనికి సంబంధించిన లైవ్ చూడండి.  

Updated Date - 2020-07-13T16:06:34+05:30 IST