రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి

ABN , First Publish Date - 2021-08-30T05:46:14+05:30 IST

సాహిత్య అకాడెమీ సమర్పిస్తున్న వెబ్‌లైన్‌ లిటరేచర్‌ సిరీస్‌లో రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి సదస్సు ఆగస్ట్‌ 30 మ.3గం.ల నుంచి సా.6గం.ల దాకా జరుగుతుంది...

రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి

సాహిత్య అకాడెమీ సమర్పిస్తున్న వెబ్‌లైన్‌ లిటరేచర్‌ సిరీస్‌లో  రాంభట్ల కృష్ణమూర్తి శతజయంతి సదస్సు ఆగస్ట్‌ 30 మ.3గం.ల నుంచి సా.6గం.ల దాకా జరుగుతుంది. సాహిత్య అకాడమీ యూట్యూబ్‌ ఛానెల్లో చూడవచ్చు. కార్యక్రమంలో ఎస్‌.పి. మహాలిం గేశ్వర్‌, కె. శివారెడ్డి, పెనుగొండ లక్ష్మీనారాయణ, ఆర్‌.వి. రామారావు, మందలపర్తి కిషోర్‌, పాశం యాదగిరి, కల్లూరి భాస్కరం పాల్గొంటారు. సాహిత్య అకాడెమీ


Updated Date - 2021-08-30T05:46:14+05:30 IST