Abn logo
Aug 3 2021 @ 23:18PM

కమాండెంట్‌గా రామ్‌ప్రకాష్‌

నూతన కమాండెంట్‌ రామ్‌ ప్రకాష్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న జమీల్‌భాష

ఎర్రవల్లిచౌరస్తా, ఆగస్టు 3 : మండలంలోని ఎర్రవల్లిచౌరస్తాలో ఉన్న పదో బెటాలియన్‌ కమాండెంట్‌గా రామ్‌ప్రకాష్‌ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వ హిస్తున్న జమీల్‌బాషా ఖమ్మం జిల్లా సత్తుపల్లి బెటాలియన్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రామ్‌ప్రకాష్‌ నియమి తులయ్యారు. ఆయనకు జమీల్‌బాషా పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు.