కేసీఆర్ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తా: వద్దిరాజు రవిచంద్ర

ABN , First Publish Date - 2022-05-24T03:41:43+05:30 IST

తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సూచనలు రాజ్యసభలో తూచా తప్పకుండా పాటిస్తానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆయనను..

కేసీఆర్ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తా: వద్దిరాజు రవిచంద్ర

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సూచనలు రాజ్యసభలో తూచా తప్పకుండా పాటిస్తానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. టీఆర్ఎస్ తరపున ఆయనను సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేశారు. దీంతో సీఎం కేసీఆర్‎కు వద్దిరాజు రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు చాలా పెద్ద గౌరవం ఇచ్చారని చెప్పారు. బీసీ సంఘాల జేఏసీ కమిటీల తరపున కూడా సీఎం కేసీఆర్‌కు తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. 

Updated Date - 2022-05-24T03:41:43+05:30 IST