తాడేపల్లి, గుంటూరు: Andhra Pradesh Chief Minister YS జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ విషయంలో బీసీలకు పెద్దపీట వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదరణ కింద పరికరాలు ఇవ్వడం కాదు... బీసీలను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం ముఖ్యమని సజ్జల తెలిపారు. రాజ్యసభలో మహిళలకు ప్రాతినిధ్యం త్వరలో లభిస్తుందని చెప్పారు. మహిళల్లో రాజకీయ సాధికారత సాధ్యం కావాలని, టీడీపీనే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని సజ్జల విమర్శించారు.
ఇవి కూడా చదవండి