రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌కు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-10T22:58:44+05:30 IST

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌కు కోవిడ్ సోకింది.

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌కు కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌‌కు కోవిడ్ సోకింది. తనకు కోవిడ్‌కు సంబంధించిన స్వల్ప లక్షణాలున్నాయని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ అయినట్లు ట్విటర్ ద్వారా తెలిపారు. తనను ఇటీవల కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని రాజ్‌నాథ్ సూచించారు. 



Updated Date - 2022-01-10T22:58:44+05:30 IST