‘విశ్వసనీయత సంక్షోభం’లో దేశ రాజకీయాలు

ABN , First Publish Date - 2020-02-22T07:54:00+05:30 IST

దేశ రాజకీయాలు ‘విశ్వసనీయత సంక్షోభం’లో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజకీయ నాయకుల మాటలు, చేతల్లో విద్వేషమే ఇందుకు కారణం.

‘విశ్వసనీయత సంక్షోభం’లో దేశ రాజకీయాలు

దేశ రాజకీయాలు ‘విశ్వసనీయత సంక్షోభం’లో కొట్టుమిట్టాడుతున్నాయి. రాజకీయ నాయకుల మాటలు, చేతల్లో విద్వేషమే ఇందుకు కారణం. రాజకీయం అంటే సమాజాన్ని ధర్మ మార్గంపై నడిపించడమే. కానీ ప్రస్తుత రాజకీయాల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. దీన్ని సవాల్‌గా తీసుకొని ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి ముగింపు పలకాలి. 

- రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర రక్షణ శాఖ మంత్రి

Updated Date - 2020-02-22T07:54:00+05:30 IST