Oct 28 2021 @ 03:08AM

వీరన్న... రాజోలు పెద్దన్న

రజనీకాంత్‌, నయనతార జంటగా నటించిన చిత్రం ‘పెద్దన్న’. నవంబరు 4న విడుదల అవుతోంది. ట్రైలర్‌ బుధవారం విడుదల అయింది. వీరన్న పాత్రలో గ్రామ పెద్దగా రజనీ మాస్‌లుక్‌లో అలరించారు. శివ దర్శకత్వంలో సన్‌ పిక్చర్మ్‌ నిర్మించింది.