రాజమండ్రి: రికార్డింగ్ డాన్స్‌ల్లో అశ్లీల నృత్యాలు

ABN , First Publish Date - 2021-01-15T13:44:32+05:30 IST

కొమరాజులంక గ్రామంలో రాత్రిపూట రికార్డింగ్ డాన్స్‌లు నిర్వహించారు.

రాజమండ్రి: రికార్డింగ్ డాన్స్‌ల్లో అశ్లీల నృత్యాలు

రాజమండ్రి: సంక్రాంతి సంబరాల్లో భాగంగా కొత్త పేట, రావులపాలెం మండలం, కొమరాజులంక గ్రామంలో రాత్రిపూట రికార్డింగ్ డాన్స్‌లు నిర్వహించారు. ఆ డాన్స్‌ల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు. ఈ విషయం తెలిసినా పోలీసులు స్పందించలేదు. రాజోలు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో అశ్లీల నృత్యాలు ప్రదర్శించారు.

Updated Date - 2021-01-15T13:44:32+05:30 IST