జెండా ఊంచా రహే హమారా

ABN , First Publish Date - 2022-08-14T04:58:33+05:30 IST

జెండా ఊంచా రహే హమారా

జెండా ఊంచా రహే హమారా
యాచారంలో తిరంగా ర్యాలీలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకొని జాతీయ జెండాలతో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీల్లో పాల్గొన్నారు. కొన్నిచోట్ల భారీ జెండాలను ప్రదర్శించారు.

Updated Date - 2022-08-14T04:58:33+05:30 IST