మూడు రోజులు తేలికపాటి వర్షాలు

ABN , First Publish Date - 2022-06-03T09:26:34+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆం ధ్రజ్యోతి): రాష్ట్రంలో రాగల మూ డు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షా లు కురిసే అవకాశం

మూడు రోజులు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆం ధ్రజ్యోతి): రాష్ట్రంలో రాగల మూ డు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షా లు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గాలి వేగం గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకు ఉంటుందని, ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలోకి పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని పేర్కొంది.  

Updated Date - 2022-06-03T09:26:34+05:30 IST