వాన... ఇదండీ దవాఖానా!

ABN , First Publish Date - 2022-08-06T09:03:58+05:30 IST

వాన... ఇదండీ దవాఖానా!

వాన...  ఇదండీ దవాఖానా!

జగ్గయ్యపేటలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వాసుపత్రిలోకి నీరు చేరింది. వర్షపునీరు  డ్రైనేజి వాటర్‌తో కలిసి వార్డులోకి రావటంతో గర్భిణులు, బాలింతలు దుర్గంధం భరించలేక అల్లాడిపోయారు.

     - జగ్గయ్యపేట

Updated Date - 2022-08-06T09:03:58+05:30 IST