వదలని వాన

ABN , First Publish Date - 2022-01-15T06:09:39+05:30 IST

వదలని వాన

వదలని వాన

విజయవాడ, ఆంధ్రజ్యోతి : వర్షాలు ఇంకా వీడలేదు. జిల్లావ్యాప్తంగా శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న ఈ అకాల వర్షాలకు అన్నదాతలు నిండా మునిగిపోయారు. చేతికంది వచ్చిన పంట చేజారిపోతుండటంతో పండుగ పూట కూడా పడరాని పాట్లు పడుతున్నారు. కష్టించి పండించిన ధాన్యం వర్షానికి తడిసిపోకుండా నాగాయలంక మండలం ఏటిమొగలో పరదాలు కప్పిన చిత్రమిది.

Updated Date - 2022-01-15T06:09:39+05:30 IST