Advertisement
Advertisement
Abn logo
Advertisement

కమ్మేసిన మ‘బ్లూ’..!

విజయవాడ: నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచే చిరుజల్లులు మొదలయ్యాయి. రోజంతా చిన్న చిన్న చినుకులతో సమయం గడిచినా సాయంత్రం మాత్రం ఆకాశం పూర్తిగా నీలంగా మారిపోయింది. చిరు చినుకులు కాస్త ఒక మోస్తరు వర్షంగా మారి అర్ధరాత్రి వరకూ కురుస్తూనే ఉంది. 

TAGS: KRISHNA Rain
Advertisement
Advertisement