రాహుల్‌గాంధీ కుడి, ఎడమలను కోల్పోయారు

ABN , First Publish Date - 2020-07-16T07:26:24+05:30 IST

రాహుల్‌గాంధీకి కుడి, ఎడమగా ఉన్న సచిన్‌ పైలట్‌, జ్యోతిరాదిత్య సింధియా దూరమయ్యారు. ఇప్పుడు ఆయన రెండు భుజాలూ కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందో అందరమూ చూశాము...

రాహుల్‌గాంధీ కుడి, ఎడమలను కోల్పోయారు

రాహుల్‌గాంధీకి కుడి, ఎడమగా ఉన్న సచిన్‌ పైలట్‌, జ్యోతిరాదిత్య సింధియా దూరమయ్యారు. ఇప్పుడు ఆయన రెండు భుజాలూ కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లో ఏం జరిగిందో అందరమూ చూశాము. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ అదే జరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకత్వంలోనే లోపం ఉంది. 

- నితిన్‌ పటేల్‌, గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి


Updated Date - 2020-07-16T07:26:24+05:30 IST