ఆర్థిక విధ్వంసం

ABN , First Publish Date - 2020-06-07T06:47:34+05:30 IST

ప్రజలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు ఆర్థిక చేదోడు ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను

ఆర్థిక విధ్వంసం

ప్రజలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు ఆర్థిక చేదోడు ఇవ్వడానికి నిరాకరించడం ద్వారా ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తోంది. పెద్దనోట్ల రద్దు తరహా చర్య ఇది. పరిస్థితి మెరుగుపడాలంటే పేదలకు తక్షణం రూ.10వేలు అందించాలి. పరిశ్రమల కోసం ఉద్దీపన పథకం ప్రకటించాలి. 


రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేత

Updated Date - 2020-06-07T06:47:34+05:30 IST