ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఎంపీ రఘురామ కృష్ణరాజు కలిశారు. ఏపీలో పరిస్థితులు, రైతుల పాదయాత్రపై పోలీసు దాడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంశాలను అమిత్‌షాకు రఘురామ వివరించినట్లు తెలుస్తోంది. అమరావతికి మద్దతు ఇవ్వడంపై ధన్యవాదాలు రఘురామ తెలిపారు. తిరుపతిలో బీజేపీ నేతలతో మాట్లాడాకే 3 రాజధానులపై సీఎం జగన్ వెనక్కు తగ్గారని రఘురామ తెలిపారు.