నిర్ణీత వ్యవధిలోగా భారత్‌కు రాఫెల్‌ విమానాలు

ABN , First Publish Date - 2020-06-03T07:26:10+05:30 IST

నిర్ణీత వ్యవధిలోపే రాఫెల్‌ యుద్ధ విమానాలను భారత్‌కు అందజేస్తామని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లారెన్స్‌ పార్లీ తెలిపారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన...

నిర్ణీత వ్యవధిలోగా భారత్‌కు రాఫెల్‌ విమానాలు

న్యూఢిల్లీ, జూన్‌ 2: నిర్ణీత వ్యవధిలోపే రాఫెల్‌ యుద్ధ విమానాలను భారత్‌కు అందజేస్తామని ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లారెన్స్‌ పార్లీ తెలిపారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. కరోనా తదనంతర పరిస్థితులతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక రక్షణ సహకారంపై ఇరుదేశాల మంత్రులు చర్చించారని రక్షణమంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2020-06-03T07:26:10+05:30 IST