రేడియేషన్‌ ఎంతో తెలుసుకోవచ్చా?

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

ఫోన్లో రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసు కోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పగలరు.

రేడియేషన్‌ ఎంతో తెలుసుకోవచ్చా?

ఫోన్లో రేడియేషన్‌ ఎంత ఉందో తెలుసు కోవడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పగలరు. 

ఆంజనేయులు

సహజంగా ప్రతీ ఫోన్‌లో స్పెసిఫిక్‌ అబ్జార్బ్‌షన్‌ రేట్‌ (సార్‌) అని ఒక  ప్రమాణం ఉంటుంది. అది ఇండియాలో 1..6 వాట్స్‌ పర్‌ కేజీ ఉంటుంది. మీ ఫోన్‌ తప్పనిసరిగా ఆ పరిమితికి లోబడి ఉండాలి. మీ ఫోన్‌లో ఒక ప్రత్యేకమైన కమాండ్‌ జారీ చేయటం ద్వారా దీన్ని తెలుసుకోవచ్చు. ఫోన్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, ూు07ు అనే బటన్లు ప్రెస్‌ చేయండి. వెంటనే స్ర్కీన్‌ మీద మీ ఫోన్‌లో ఉన్న సార్‌ వేల్యూ ఎంత అన్నది చూపిస్తుంది. అది పైన చెప్పిన 1..6 వాట్స్‌ పర్‌ కేజీకి లోబడి ఉంటే సరిపోతుంది. అయితే కొన్ని చైనా ఫోన్‌ తయారీ కంపెనీలు తయారు చేసే ఫోన్లు అంతకన్నా ఎక్కువ రేడియేషన్‌ ఉత్పత్తి చేస్తున్నాయి.

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST