Abn logo

రాగి సంగటి

కావలసినవి: రాగి పిండి - ఒక కప్పు, అన్నం - రెండు కప్పులు, నీళ్లు - నాలుగు కప్పులు.


తయారీ: మందంగా ఉన్న పాత్రను స్టవ్‌పై పెట్టి నీళ్లు పోసి వేడి చేయాలి. తరువాత అందులో అన్నం వేసి ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు రాగి పిండిని వేసి మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. చిన్నమంటపై ఉడికిస్తూ నెమ్మదిగా కలపాలి. గుండ్రంగా ఉన్న చిన్న పాత్రను తీసుకొని అందులో ఈ మిశ్రమం వేయాలి. ఇలా చేయడం వల్ల రాగి సంగటి లడ్డూ రూపంలో వస్తుంది. ఈ రాగి సంగటి మటన్‌కర్రీ, చికెన్‌ కర్రీతో తీసుకుంటే రుచిగా ఉంటుంది.

అలసందా పెరుగు వడ(వీడియో)రొయ్యల పకోడి (వీడియో)వాము పులుసుకరివేపాకు పులుసుఎగ్ ఉగ్గాని (వీడియో)గోంగూర ఎగ్ కర్రీ (వీడియో)అంబలిముసుండలురాగి రొట్టెరాగి లడ్డు
Advertisement
Advertisement