Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీకో ప్రశ్న?

నీతిశాస్త్రముక్తావళిని రచించినదెవరు?

1) వేమన 2) బద్దెన 3) తిక్కన 4) నన్నయ


జంబ్లింగ్‌వర్డ్స్‌

1) csrah 2) regnaiol 3) cofirnm 4) acciendt 5) catapil


తమాషా ప్రశ్న!

కనిపించని వనం ఏమిటి?


పదాలు సరిచేయండి! 

1) కలిమూలు 2) రిబ్యాయాక్టీ 3) కిశచిస్త్రత్స 4) ధాఔలుష 5) లాజలాలం 


జవాబులు 

మీకోప్రశ్న?: బద్దెన


పదాలు సరిచేయండి!

1) మూలికలు 2) బ్యాక్టీరియా 3) శస్త్రచికిత్స 4) ఔషధాలు 5) లాలాజలం 


తమాషా ప్రశ్న!: పవనం 

జంబ్లింగ్‌వర్డ్స్‌ : 

1) crash 2) regional 3) confirm 4) accident  5) capital


Advertisement
Advertisement