తూ.గో.జిల్లా: బొమ్మూరులో క్వారంటైన్ సెంటర్ మూసివేత

ABN , First Publish Date - 2020-10-30T16:01:14+05:30 IST

బొమ్మూరులో అధికారులు క్వారంటైన్ సెంటర్‌ను మూసివేశారు.

తూ.గో.జిల్లా: బొమ్మూరులో క్వారంటైన్ సెంటర్ మూసివేత

తూ.గో. జిల్లా: బొమ్మూరులో అధికారులు క్వారంటైన్ సెంటర్‌ను మూసివేశారు. వివిధ ప్రాంతాల నుంచి కరోనా బాధితులు క్వారంటైన్ సెంటర్‌కు వస్తున్నారు. క్వారంటైన్ సెంటర్ మూసివేశారని ఇంటి వద్దే ఉండాలని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అయితే ఇళ్ల వద్ద తమకు సదుపాయం లేదని.. క్వారంటైన్‌ సెంటర్‌లో చేర్చుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

Updated Date - 2020-10-30T16:01:14+05:30 IST