పెరుగుతున్న హోంక్వారంటైన్లు

ABN , First Publish Date - 2020-05-26T05:46:53+05:30 IST

జిల్లాలో హోంక్వారంటైన్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం నాటికి 3,287కు చేరింది.

పెరుగుతున్న హోంక్వారంటైన్లు

క్వారంటైన్‌లో 27, ఐసోలేషన్‌లో 16 మంది


మంచిర్యాల అర్బన్‌, మే 25 : జిల్లాలో హోంక్వారంటైన్‌ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సోమవారం నాటికి 3,287కు చేరింది.  27 మంది క్వారంటైన్‌లో, 16 మంది బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి 141 నమూనాలను పంపగా 113 నెగెటివ్‌గా వచ్చాయి. 27 మంది ముంబై వలస కార్మికులకు పాజి టివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా కరోనా వ్యాధి పర్యవేక్షకుడు డా. బాలాజీ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-26T05:46:53+05:30 IST