కొండచిలువ కలకలం

ABN , First Publish Date - 2022-07-04T06:08:19+05:30 IST

మండ లంలోని తిరుమ లాపురంలో ఆదివారం కొండ చిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన జగదీశ ఇంటి సమీ పంలో కోళ్లు బిగ్గర గా అర వడంతో గ్రా మస్థులు అక్కడికి వెళ్లారు.

కొండచిలువ కలకలం
కోడిని చుట్టేసిన కొండచిలువ







తాడిమర్రి, జూలై 3: మండ లంలోని తిరుమ లాపురంలో ఆదివారం కొండ చిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన జగదీశ ఇంటి సమీ పంలో కోళ్లు బిగ్గర గా అర వడంతో గ్రా మస్థులు అక్కడికి వెళ్లారు. ఓ కొండచి లువ కోడిని చుట్టేసిన దృశ్యాన్ని గమనించారు. గ్రామస్థులు కోడిని విడిపించే ప్రయత్నం చేయగా సమీపంలోని గుట్టకిందకు కొండచిలువ వెళ్లిపోయింది,. దీంతో గ్రామస్థులు పారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ సూర్యనారా యణకు సమాచారం అందించారు.  ఆయన ఘటనస్థలానికి చేరుకుని పరిశీలించి కొండచిలువ కోసం గాలించారు. మరోసారి కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన గ్రామస్థులకు తెలియజేశారు.

Updated Date - 2022-07-04T06:08:19+05:30 IST