కొండచిలువ హల్‌చల్‌

ABN , First Publish Date - 2022-05-20T06:40:34+05:30 IST

మండలంలోని తిరుమలరాజుపురం అటవీ ప్రాంతంలో గురువారం కొండచిలువ హల్‌చల్‌ చేసింది.

కొండచిలువ హల్‌చల్‌
ఉపాధి పనుల వద్ద ప్రత్యేక్షమైన కొండచిలువ

పాలసముద్రం, మే 19: మండలంలోని తిరుమలరాజుపురం అటవీ ప్రాంతంలో గురువారం కొండచిలువ హల్‌చల్‌ చేసింది. ఉపాధి కూలీలు పనులు చేస్తుండగా అక్కడికి చేరుకుంది. దీన్ని చూసి కూలీలు పరుగులు తీశారు. అక్కడే కందకాలు తీస్తున్న తిరుమలరాజుపురానికి చెందిన కూలీలు దాన్ని కొట్టి చంపేశారు.

Updated Date - 2022-05-20T06:40:34+05:30 IST