న్యూఢిల్లీ: భారత నెంబర్ వన్ షట్లర్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ గెలుచుకున్నారు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఫైనల్‌లో ఆమె మాల్వికాను ఓడించారు. 21-13, 21-16తో వరుస సెట్లలో ఓడించి విజయబావుటా ఎగురవేశారు.
twitter