Abn logo
Oct 18 2020 @ 23:17PM

బ్లాక్‌ టైగర్‌ పేరు ఎలా వచ్చిందో తెలుసా?: పూరి

Kaakateeya

రాజస్థాన్‌కి చెందిన రవీంద్ర అనే వ్యక్తి.. పాకిస్థాన్‌ ఆర్మీలో చేరి.. అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని ఇండియాకి పంపించేవాడు.. అప్పుడు అతనిని బ్లాక్‌ టైగర్‌ అని పిలిచేవారు. అలా బ్లాక్‌ టైగర్‌ అనే పేరు వచ్చింది.. అని అన్నారు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌. ఆయన పూరీ మ్యూజింగ్స్‌లో 'బ్లాక్‌ టైగర్‌' అనే టాపిక్‌ మీద మాట్లాడారు. బ్లాక్‌ టైగర్‌ గురించి ఇంకా ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం.. 

''1952లో రాజస్థాన్‌లో కుర్రాడు పుట్టాడు. తల్లిదండ్రులు అతనికి రవీంద్ర కౌషిక్‌ అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి అతనికి నటుడవ్వాలని కోరిక. 20 యేళ్ళ వయసులో ఉత్తరప్రదేశ్‌లో ఓ నాటకం వేసే అవకాశం వచ్చింది. రవీంద్ర చాలా అందగాడు. ఆ నాటకం వేస్తున్నప్పుడు ఒక రా ఆఫీసర్‌ అతనిని చూశాడు. రవీంద్ర నటన, వ్యాకరణం నచ్చి.. ఆఫీసర్‌ ఆశ్చర్యపోయాడు. రవీంద్రతో మాట్లాడి ఒకటి రెండు ఇంటర్వ్యూల తర్వాత రా తరపున ఒక గూఢచారిగా అతనిని అపాయింట్ చేశాడు. అతనికి పంజాబీ, పాకిస్థానీ ఉర్దూ నేర్పి ముస్లింలా మార్చడం మొదలుపెట్టాడు. 23 యేళ్ళ వయసులో రవీంద్రకి నబీ అహ్మద్‌ షకీల్‌గా పేరు మార్చి సీక్రెట్‌గా పాకిస్థాన్‌లో వదిలేశాడు. రవీంద్ర అక్కడ ముస్లింలా పెరుగుతూ..  లా కాలేజీలో ఎల్‌ఎల్‌బి చేసి మెల్లగా పాకిస్థాన్‌ ఆర్మీలో మేజర్‌ జాబ్‌ సంపాదించాడు.  అందరూ అతనిని పాకిస్థానీ బోర్న్‌ ముస్లిం అనుకున్నారు. బేసిక్‌గా తను యాక్టర్‌ అవ్వడం వల్ల.. అది కెరీర్‌కి ఎంతో హెల్ప్‌ అయ్యింది. ఎవరికీ అనుమానం రాకుండా అమానత్‌ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి ఎంతో వేల్యూబుల్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ని ఇండియాకు పంపించడం మొదలుపెట్టాడు. 1979 నుంచి 1983 వరకు అతను పంపించిన సమాచారం ఇండియన్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చాలా హెల్ప్ అయింది. రా ఏజన్సీలో అతనిని బ్లాక్‌ టైగర్‌ అని పిలిచేవారు.. '' అని బ్లాక్‌ టైగర్‌కు సంబంధించిన సమాచారాన్ని తెలిపారు పూరి. ఆ వివరాలు తెలియాలంటే క్రింది వీడియో చూడాల్సిందే.



ఇవి కూడా చదవండిImage Caption

విదేశాల్లో మనకు ఉపయోగపడే యాప్స్‌ ఎన్నో ఉన్నాయంటున్న పూరిస్పామ్‌, అన్‌వాంటెట్‌ మెయిల్స్‌ డిలీట్‌ చేయకపోతే..: పూరిట్రావెలర్‌ అని చెప్పుకోవాలనుంటుంది కానీ..: పూరీ జగన్నాథ్‌టైమ్‌ బ్యాంక్‌.. మనీ బేస్డ్‌ కాదు.. : పూరిమీ ఊళ్లో ఉండకండి: పూరీ జగన్నాథ్2050 నాటికి ప్రపంచ నదుల్లో సగం ఎండిపోయి ఉంటాయి: పూరీ జ‌గ‌న్నాథ్‌అన్‌ హ్యాపీగా ఉండేవాళ్లే కంప్లయింట్స్‌ చేస్తారు: పూరిదేవుడి కంటే.. మొగుడిగా మేమే బెటర్‌: పూరిప్రతి ఒక్కరూ రైతులా మారాలి: పూరీ జగన్నాథ్అందాన్ని కొలిచే సాధనం ఉంది తెలుసా?: పూరిపాజిటివ్‌ మాట్లాడలేకపోతే నోరు మూసుకుందాం: పూరీ జగన్నాథ్‌బ్లైండ్‌.. పూరీ కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన బొటన వేలు మానవ గతినే మార్చింది: పూరీ జగన్నాథ్ఫ్లాప్‌ సినిమా లేకపోతే అడుక్కుతింటాం: పూరిఒకే ఒక్క విషయంలో మనిషి నాకు నచ్చాడు: పూరీ జగన్నాథ్జేమ్స్‌ బాండ్‌ థీమ్‌ సాంగ్‌కు ఇన్‌స్పిరేషన్‌ మనమే: పూరీ జగన్నాథ్‌ఎక్కువ ఆలోచించకండి: పూరీ జగన్నాథ్ఆ రాతల వల్ల నాకు సినిమాలంటే గౌరవం పెరిగింది: పూరీ జగన్నాథ్‌మనం తాళి కట్టింది ఏలియన్‌కి...: పూరీ జగన్నాథ్‌చదువుతుంటే గూజ్‌బంప్స్ వచ్చే భాష ఏదో తెలుసా?: పూరిఅలా చేస్తే.. మీరెంత బ్యాడో మీకే తెలుస్తుంది: పూరిచచ్చేలోపు ఒక్కసారి ఆయన్ని కలవాలి: పూరిజ్ఞానోదయం.. పూరి చందమామ కథ అదిరిందిఅత్యాచారాల గురించి పూరీ స్పందన..!అనవసరంగా దేవుడికి క్రెడిట్‌ ఇస్తే నాకు నచ్చదు: పూరివాళ్లని డీసెంట్‌గా చావనివ్వండి: పూరిఅడ్డాల్లోనే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు: పూరిఉన్న దేవుళ్లు చచ్చిపోయి కొత్త దేవుళ్లు పుడతారు: పూరివారికి తండ్రులు తెలియదు.. అమ్మ మాత్రమే తెలుసు: పూరిపూరి చెప్పిన ‘స్వామీజీ’ కథ అదిరింది‘సోషల్‌ మీడియా’ అకౌంట్‌కి ఆధార్‌ కార్డ్ యాడ్‌ చేయాలి: పూరివాళ్లు దేశం వదలి వెళ్లిపోతున్నారు: పూరీ జగన్నాథ్మన మొబైల్‌ నెంబర్‌ని మన బ్యాంక్‌ బ్యాలెన్స్ చేసేద్దామా..: పూరిమోనాలిసా నాకు నచ్చలేదు: పూరీ జగన్నాథ్నేను పదేళ్లకే ప్రేమలేఖ రాశా: పూరీ జగన్నాథ్అందువల్ల జీవితంలో చాలా కష్టాలు పడ్డా: పూరీ జగన్నాథ్కూతుళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచన మారాలి: పూరీ జగన్నాథ్‌విజయం నీ డీఎన్ఏలోనే ఉంది: పూరీ జగన్నాథ్కాఫీని కరెక్ట్‌గా వాడితే...వైన్ తాగడం ఒక ఆర్ట్.. ప్రాణం వదిలేయవచ్చు: పూరినేను చనిపోయేలోపు దానిని చూస్తానని ఆశిస్తున్నా: పూరిఅమ్మాయిలూ.. బాహుబలి వద్దు: పూరీ జగన్నాథ్రెబల్‌ అంటే టెర్రరిస్టో.. నక్సలైటో కాదు: పూరిప్లాస్టిక్‌ కాదు.. ముందు నిన్ను బ్యాన్ చేయాలి: పూరిఏ రాత్రి అయితే అందంగా ముగుస్తుందో.. అదే: పూరిఅతి వద్దు.. కొంచం నీరు, కొంచం నిప్పు అంతే.. : పూరిమీరు ఏ స్థితిలో ఉన్నా మీ కుక్క మీతోనే ఉంటుంది: పూరీ జగన్నాథ్భార్య బండబూతులు తిట్టినా.. నవ్వడమే.. : పూరివీలైతే అలా ప్రయత్నించండి: పూరీ జగన్నాథ్నాకు తెలిసి నిజమైన సాధువులు వారే: పూరిగ్రేటెస్ట్‌ మిషన్‌.. మన శరీరం విలువ తెలుసుకో: పూరీ జగన్నాథ్‌భయాన్ని జయించడానికి పూరీ చెప్పిన సూత్రాలివేమీ పూర్వీకులు గురించి తెలుసుకోవాలా!.. మీకొక గుడ్‌న్యూస్‌: పూరీ జగన్నాథ్‌రోజూ ఒక్క పూటే తింటే? : పూరి జగన్‌శ్మ‌శానాల్లో ప‌డుకోవాల‌ని ప్ర‌య‌త్నించా: పూరీ జ‌గ‌న్నాథ్ ఆకలితోనే ఉండండి : పూరీ జగన్నాథ్‌ఎంత డబ్బుంటే అంత పెద్ద దేవుడవుతాడు: పూరిపెళ్లి వద్దురా నాయనా..: పూరీ జగన్నాథ్‘పరువు’పై పూరి క్లాస్ మాములుగా ఇవ్వలేదుపూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?పూరీ మ్యూజింగ్స్‌లో టాపిక్.. ‘ఓల్డేజ్’ ‘ఎక్స్‌పెర్ట్’ అయిపోవాలంటే.. ‘పూరీ మ్యూజింగ్స్’ ఆడియోబ్రేకప్‌ మంచిదే: పూరీ జగన్నాథ్‌ఎవర్‌ పవర్‌ఫుల్‌. దోమా.. కరోనానా?: పూరి

Advertisement
Advertisement
Advertisement