Abn logo
Apr 21 2021 @ 17:32PM

పంజాబ్ ఆలౌట్... సన్ రైజర్స్ బౌలింగ్ అదుర్స్

చెన్నై: సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆలౌట్ అయ్యింది. 19.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలిపోయింది. మయాంక్(22), షారుఖ్ ఖాన్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్ రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా, అభిషేక్ రెండు, భువీ, రషీద్, సిద్దార్థ్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement