Abn logo
Apr 12 2021 @ 21:19PM

200 స్కోర్ క్రాస్ చేసిన పంజాబ్

చెన్నై: పంజాబ్ కింగ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది. సీజన్లో గ్రాండ్ ఓపెగింగ్ ఇచ్చింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(79: 43 బంతుల్లో.. 5 ఫోర్లు,  5 సిక్సులు) అదిరిపోయే బ్యాటింగ్‌కు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ దీపక్ హుడా(64: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో పంజాబ్ జట్టు 17.4 ఓవర్లలోనే 200 మార్క్‌ను దాటేసింది. అంతకుముందు మయాంక్ అగర్వాల్(14), క్రిస్ గేల్(40: 28 బంతుల్లో.. 4 ఫోర్లు, 2 సిక్సులు) తమవంతు పాత్ర పోషించారు.

Advertisement
Advertisement
Advertisement