పంజాబ్ రాష్ట్రంలో మే 31 వరకు కర్ఫ్యూ పొడిగింపు

ABN , First Publish Date - 2021-05-17T01:48:45+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలో మే 31 వరకు కర్ఫ్యూ పొడిగింపు

పంజాబ్ రాష్ట్రంలో మే 31 వరకు కర్ఫ్యూ పొడిగింపు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్రంలో కర్ఫ్యూను మే 31 వరకు పొడిగించినట్లు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదివారం తెలిపారు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2021-05-17T01:48:45+05:30 IST