పునీత్‌కు కర్ణాటక రత్న: సీఎం

ABN , First Publish Date - 2021-11-02T16:55:35+05:30 IST

సినీనటుడు, యువరత్న పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలన్న ఆలోచన ఉందని దీనిపై అధికారులతోనూ, మంత్రులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని

పునీత్‌కు కర్ణాటక రత్న: సీఎం

బెంగళూరు(Karnataka): సినీనటుడు, యువరత్న పునీత్‌ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న పురస్కారం ఇచ్చి గౌరవించాలన్న ఆలోచన ఉందని దీనిపై అధికారులతోనూ, మంత్రులతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. పునీత్‌కు కర్ణాటక రత్న ఇవ్వాలని ఇప్పటికే తమకు పెద్దపెట్టున సూచనలు, సలహాలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. 

Updated Date - 2021-11-02T16:55:35+05:30 IST