నారాయణ నేత్రాలయకు పునీత్‌ కళ్లు

ABN , First Publish Date - 2021-10-30T17:33:00+05:30 IST

శాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో పునీత్‌రాజ్‌కుమార్‌ మృత్యువులోనూ ఇద్దరికి చూపునిచ్చారు. పునీత్‌ నేత్రదానం చేసిన మేరకు ఆ యన మృతి తర్వాత ప్రక్రియ నిర్వహించారు. కుటుంబ సభ్యుల సూచనతో నారాయణ నేత్రాల

నారాయణ నేత్రాలయకు పునీత్‌ కళ్లు

బెంగళూరు(Karnataka): శాండల్‌వుడ్‌ స్టార్‌ హీరో పునీత్‌రాజ్‌కుమార్‌ మృత్యువులోనూ ఇద్దరికి చూపునిచ్చారు. పునీత్‌ నేత్రదానం చేసిన మేరకు ఆ యన మృతి తర్వాత ప్రక్రియ నిర్వహించారు. కుటుంబ సభ్యుల సూచనతో నారాయణ నేత్రాలయ వైద్యులు పునీత్‌ కళ్లను సేకరించారు. ఇద్దరికి పునీత్‌ కళ్లు చూపును ఇవ్వనున్నాయి. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ నేత్రదానంపై ఎంతో అభిమానం చూపేవారు. డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ఐ బ్యాంకు స్థాపించారు. 


Updated Date - 2021-10-30T17:33:00+05:30 IST