పునీత్‌ మృతి బాధాకరం

ABN , First Publish Date - 2021-10-30T17:14:25+05:30 IST

పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అకస్మిక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ఇది అత్యంత బాధాకరమైనదని మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు నగరంలో శుక్రవారం ఆయన ఒక

పునీత్‌ మృతి బాధాకరం

                 - మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ అహ్మద్‌ సంతాపం


బెంగళూరు(Karnataka): పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ అకస్మిక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని ఇది అత్యంత బాధాకరమైనదని మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎంపీ అహ్మద్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఈ మేరకు నగరంలో శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పునీత్‌ ఇక లేరనే సమాచారం తెలుసుకుని తాను తీవ్ర షాక్‌కు గురైనట్టు పేర్కొన్నారు. తమ బ్రాండ్‌ ఉత్పత్తుల ప్రచారానికి పునీత్‌రాజ్‌కుమార్‌ గతంలో రాయబారిగా సేవలందించారన్నారు. ఎంతో సౌమ్యుడైన యువనటుడు అకాల మరణం చెందడం విషాదకరమన్నారు. 

Updated Date - 2021-10-30T17:14:25+05:30 IST