24 అంగుళాల పుంగునూరు దూడ జననం

ABN , First Publish Date - 2020-12-05T06:31:49+05:30 IST

కపిలేశ్వరపురం, డిసెంబరు 4: టేకిలో ఒంగోలు జాతికి చెందిన ఆవుకు పుంగునూరు దూడ పుట్టింది. తొలిరెండు పర్యాయాలు ఒంగోలు జాతి దూడలు

24 అంగుళాల పుంగునూరు దూడ జననం
టేకిలో జన్మించిన పుంగునూరు ఆవుదూడ

కపిలేశ్వరపురం, డిసెంబరు 4: టేకిలో ఒంగోలు జాతికి చెందిన ఆవుకు పుంగునూరు దూడ పుట్టింది. తొలిరెండు పర్యాయాలు ఒంగోలు జాతి దూడలు జన్మించగా ఇప్పుడు 24 అంగుళాలు పొడవున్న పుంగునూరు దూడ జన్మించినట్టు రైతు మేడిశెట్టి పెదసత్యం తెలిపారు.

Updated Date - 2020-12-05T06:31:49+05:30 IST