Pulwama: పుల్వామాలో తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2022-08-10T18:38:01+05:30 IST

జమ్మూకశ్మీరులోని పుల్వామాలో(Pulwama) ఉగ్రవాదులు పేల్చడానికి సిద్ధంగా ఉంచిన 30 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి...

Pulwama: పుల్వామాలో తప్పిన పెను ప్రమాదం

30కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం,ధ్వంసం

పుల్వామా: జమ్మూకశ్మీరులోని పుల్వామాలో(Pulwama) ఉగ్రవాదులు పేల్చడానికి సిద్ధంగా ఉంచిన 30 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.పుల్వామా నగరంలోని తహబ్ క్రాసింగ్ సర్క్యులర్ రోడ్డుపై ఉంచిన 30 కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు ధ్వంసం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.(Pulwama Major tragedy)పుల్వామాలో ఉగ్రవాదులు ఎల్ఈడీ (IED)(పేలుడు పదార్థాలు)ఉన్నాయని పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలకు కేంద్ర ఇంటెలిజెన్స్(specific intelligence inputs) నుంచి సమాచారం అందింది.దీంతో పేలుడు పదార్థాలను బుధవారం ఉదయం ధ్వంసం చేయడంతో ఉగ్రవాదుల పేలుడు యత్నం విఫలమైంది. 


Updated Date - 2022-08-10T18:38:01+05:30 IST