మార్కెట్లోకి పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125

ABN , First Publish Date - 2021-04-21T06:35:08+05:30 IST

దేశీయ వాహన తయారీదారు బజాజ్‌ ఆటో.. పల్సర్‌ బైక్‌లో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125’ పేరుతో తీసుకువచ్చిన ఈ మోటార్‌ సైకిల్‌ ధర రూ.93,690...

మార్కెట్లోకి పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125

  • ధర రూ.93,690


న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీదారు బజాజ్‌ ఆటో.. పల్సర్‌ బైక్‌లో సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ‘పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125’ పేరుతో తీసుకువచ్చిన ఈ మోటార్‌ సైకిల్‌ ధర రూ.93,690. ఇది ఢిల్లీ షోరూం ధర. 125 సీసీ డీటీఎ్‌స-ఐ ఇంజన్‌తో కూడిన ఎంట్రీలెవెల్‌ స్పోర్ట్స్‌ బైక్‌ ఇది. పల్సర్‌ ఎన్‌ఎస్‌ సిరీ్‌సలో 160, 200 సీసీ బైక్‌లను కంపెనీ ఇప్పటికే మార్కెట్లో విక్రయిస్తోంది. 

Updated Date - 2021-04-21T06:35:08+05:30 IST