పులిచింతల 12 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-23T16:15:45+05:30 IST

పులిచింతలకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

పులిచింతల 12 గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతలకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ప్లో, అవుట్ ప్లో 3,44,270 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 44.53 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 174.210 అడుగులకు చేరింది. 

Updated Date - 2020-10-23T16:15:45+05:30 IST