Telangana: పులిచింతల ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2021-10-04T13:43:35+05:30 IST

పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు.

Telangana: పులిచింతల ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేత

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ మూడు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 40,770 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత సామర్థ్యం 33.40 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను...ప్రస్తుత నీటిమట్టం 166.36 అడుగులకు చేరింది. 

Updated Date - 2021-10-04T13:43:35+05:30 IST