Advertisement
Advertisement
Abn logo
Advertisement

పులిచింతల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 600 క్కూసెక్కులు

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటినిల్వ : 39.69 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులకు గాను....ప్రస్తుత నీటిమట్టం 170.930 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్‌ ఫ్లో 600 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. 

Advertisement
Advertisement