కుంకుళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-06-20T04:42:41+05:30 IST

కుంకుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో రెండో రోజు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కుంకుళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
అమ్మవారి ఆలయంలో హోమం

ద్వారకాతిరుమల, జూన్‌ 19: కుంకుళ్లమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో రెండో రోజు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతిపూ జ, హోమాలు నిర్వహించారు. ఆలయ ఈవో సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T04:42:41+05:30 IST