వర్తమానాన్ని ఆస్వాదిస్తే ఒత్తిడి దూరం

ABN , First Publish Date - 2020-03-28T09:01:27+05:30 IST

భవిష్యత్తు గురించి చాలా మంది కలలు కంటారు. ప్రణాళికలు రచిస్తారు. దాని కోసం చాలా కష్టపడతారు. అదే సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే...

వర్తమానాన్ని ఆస్వాదిస్తే ఒత్తిడి దూరం

వాషింగ్టన్‌, మార్చి 27: భవిష్యత్తు గురించి చాలా మంది కలలు కంటారు. ప్రణాళికలు రచిస్తారు. దాని కోసం చాలా కష్టపడతారు. అదే సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. అయితే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూనే వర్తమానాన్ని ఆస్వాదించగలిగితే ఒత్తిడిని జయించవచ్చని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఒత్తిడిని జయించడం వల్ల కలలు నిజం చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నా రు. 18-90 ఏళ్ల వయస్సున్న 223 మందిపై అధ్యయనం నిర్వహించి  ఈ విషయాన్ని వెల్లడించారు.

Updated Date - 2020-03-28T09:01:27+05:30 IST