(శ్రీహరికోట): ఫిబ్రవరిలో ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ రెండో దశ మోటారు పరికరాలు ఆదివారం శ్రీహరికోటకు చేరాయి. తమిళనాడు మహేంద్రగిరి నుంచి ఈ మోటారు పరికరాలను సీఐఎస్ఎఫ్ బలగాల రక్షణలో షార్కు తరలించారు.
- శ్రీహరికోట