థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రం అందజేత

ABN , First Publish Date - 2020-06-02T10:24:29+05:30 IST

థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రం, మాస్కులు, హ్యాండ్‌ గ్లౌజ్‌లు ఎన్‌ఏసీ ఎల్‌ యాజమాన్యం విజయనగరంలోని పీటీసీ ప్రిన్సిపాల్‌

థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రం అందజేత

ఎచ్చెర్ల: థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రం, మాస్కులు, హ్యాండ్‌ గ్లౌజ్‌లు ఎన్‌ఏసీ ఎల్‌ యాజమాన్యం విజయనగరంలోని పీటీసీ  ప్రిన్సిపాల్‌ రామచం ద్రరా జుకు సోమవారం అందించింది. కార్యక్రమంలో ఎన్‌ఏసీఎల్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు సీవీ రాజులు, డీజీఎం పీఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T10:24:29+05:30 IST