కలెక్టర్‌కు శానిటైజర్లు, ఫేస్‌షీట్లు అందజేత

ABN , First Publish Date - 2020-08-09T12:01:29+05:30 IST

బీఎ్‌సఆర్‌ ట్రస్ట్‌ అధినేత బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌రెడ్డి, మాగుంట శరశ్చంద్రారెడ్డి శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ..

కలెక్టర్‌కు శానిటైజర్లు, ఫేస్‌షీట్లు అందజేత

నెల్లూరు(వ్యవసాయం), ఆగస్టు 8 : బీఎ్‌సఆర్‌ ట్రస్ట్‌ అధినేత బొమ్మిరెడ్డి తారక్‌నాథ్‌రెడ్డి, మాగుంట శరశ్చంద్రారెడ్డి శనివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, జేసి వినోద్‌కుమార్‌లకు శానిటైజర్లు, ఫేస్‌షీట్లు అందజేశారు. కరోనా నేపథ్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని ప్రభుత్వ శాఖల సిబ్బందికి డాక్టర్‌ బీఎ్‌సఆర్‌ వైద్యశాల, ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఫేస్‌షీట్స్‌, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు. అందులో భాగంగా కలెక్టర్‌, జేసీలను కలిసి వాటిని అందజేసినట్టు తెలిపారు.  క్యాంపు కార్యాలయ  సిబ్బందికి కూడా వాటిని అందజేశారు.

Updated Date - 2020-08-09T12:01:29+05:30 IST