రేపటిలోగా ఆదాయపు పన్ను వివరాలివ్వండి

ABN , First Publish Date - 2021-02-25T04:48:01+05:30 IST

ఉపాధ్యాయులు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను వివరాలు ఫారం-16తో పాటు ఈనెల 26 (శుక్రవారం) లోగా ఎమ్మార్సీ కార్యాలయంలో అందజే యాలని ఎంఈవో ఉప్పాడ శాంతారావు ఒక ప్రకటనలో కోరారు.

రేపటిలోగా ఆదాయపు పన్ను వివరాలివ్వండి


నరసన్నపేట: ఉపాధ్యాయులు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను వివరాలు ఫారం-16తో పాటు ఈనెల 26 (శుక్రవారం) లోగా ఎమ్మార్సీ కార్యాలయంలో అందజే యాలని ఎంఈవో ఉప్పాడ శాంతారావు ఒక ప్రకటనలో కోరారు. ఎంఆర్‌సీ కేంద్రంలో ప్రతీ రోజు సాయింత్రం 4 గంటల నుంచి ఆదాయపు పన్ను వివరాలను సేకరించేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సకాలంలో అందిస్తే ఫిబ్రవరికి సంబంధించిన జీతాలు సకా లంలో విడుదలవుతాయన్నారు.  ఫారం-16తో పాటు పూర్తి వివరాలు నాలుగు సెట్లను అందజేయాలని కోరారు. 

 

Updated Date - 2021-02-25T04:48:01+05:30 IST