Advertisement
Advertisement
Abn logo
Advertisement

జంతులూరులో రోడ్డుపై శవంతో బైఠాయించిన దళితులు

అనంతపురం : బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో దళితులు రోడ్డుపై శవంతో బైఠాయించారు. దళితుల శ్మశాన వాటికకు వెళ్లకుండా ముళ్ళకంచే వేయడంపై ఆందోళనకు దిగారు. బుక్కరాయసముద్రం ఎమ్మార్వో మహబూబ్ బాషా గ్రామానికి చేరుకున్నారు. దళితులు భూ యజమానులతో చర్చిస్తున్నారు.


Advertisement
Advertisement