జామా మసీదు వద్ద అనుమతి లేకుండా నిరసన

ABN , First Publish Date - 2022-06-11T21:42:25+05:30 IST

ఢిల్లీ: జామా మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత కొందరు అనుమతి లేకుండా నిరసన చేపట్టారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ సెంట్రల్‌ పోలీసులు నిరసన కార్యక్రమం

జామా మసీదు వద్ద అనుమతి లేకుండా నిరసన

ఢిల్లీ: జామా మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత కొందరు అనుమతి లేకుండా నిరసన చేపట్టారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ సెంట్రల్‌ పోలీసులు నిరసన కార్యక్రమం చేపట్టిన పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 188 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  ఈ నిరసన ఏ ఒక్క సంస్థ ముందస్తు పథకం ప్రకారం చేసిందని భావించడం లేదన్న పోలీసులు.  

Updated Date - 2022-06-11T21:42:25+05:30 IST